a వర్తించి, దాన్ని సూచించే అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి. . అలంకారాలు :- మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది. - ఇందులోని అలంకారాన్ని గుర్తించి వ్రాయండి. ( ) A) స్వభావోక్తి B) అతిశయోక్తి C) రూపకము D) యమకము ol దేవాలయ గోపురాలు ఆకాశాన్నంటుతున్నాయి. - ఇందులోని అలంకారాన్ని గుర్తించి వ్రాయండి. ( ) A) శ్లేష B) రూపకం C) స్వభావోక్తి D) అతిశయోక్తి​

Solved
Show answers

Ask an AI advisor a question